Kodi Ramakrishna Daughter Kodi Divya Exclusive Interview || Greatandhra

#kodidivya #greatandhra #greatandhratelugu

Click this link for more Videos:

For Subscribe :

The team at Kodi Fire IPTV strongly suggests that you use a VPN at all times.
Be it for browsing, watching Kodi, watching IPTV or anything else – the one that we recommend is Hidden Router. They provide you with very fast speeds, that can reach over 400Mbps, and their VPN service is as low as $6 per month (when paid for 2 years)!
Grab your own Hidden Router and regain your online privacy now!

7 COMMENTS

  1. మా గురువుగారి అమ్మాయి కోడి దివ్య గారి ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలి. ఆమె ప్రయాణం మరింత ముందుకు వెళ్ళాలి.

  2. శ్రీ స్వర్గీయ కోడి రామకృష్ణ గారు.

    Maximum ఈ తరానికి తెలియని పేరు. ఆయన సమకాలీనుకలలో ఆయన శైలి వేరు. ఆయన దగ్గర నా తోలి సినిమా అక్షరాబ్యాసం (small AD ) గా జరిగింది – 2009 అరుంధతి.
    ఇవ్వాళ చాలా మంది కొత్త దర్శకులకు కథ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే, ఆయన సినిమాలు చూడాలి. వ్యధ లేని కథ కథ, కథ కాదురా ప్రసాదు అంటారు. మహానుభావుడు.
    ఇవ్వాళా CHARACTER DRIVEN, PLOT DRIVEN, PLOT ARK, CHARACTER ARK, SID FIELD, ACT STRUCTRE – 1, 2 & 3, LINEAR AND NON-LINEAR అని అంటారు. తెగ కంగారు పడిపోతారు. ఆయన సినిమాల్లో లేనివి నేర్చుకోలేనివి ఏవి వుండవు. అందుకే ఆయన మార్గదర్శి, గురుతుల్యులు.

    KGF లో యాష్ చేసింది – ఈ తరానికి CULT క్యారెక్టర్. కానీ ఆయనెప్పుడో ఆహుతిలో రాజశేఖర్ తో ఆ క్యారెక్టర్ చేయించారు.
    పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్న, వాటికి న్యూక్లియర్ రియాక్టర్ మాత్రం – అంకుశం.
    అమ్మ మీద మరిచిపోలేని సాహిత్యం…. ఆ పాట, "అమ్మను మించి దైవం ఉన్నదా…." అది ఆయన సినిమా 20 వ శతాబ్దం.
    నేటి తరానికి మంచి కిక్కిచ్చిన క్యారెక్టర్ – అర్జున్ రెడ్డి. కానీ శత్రువు సినిమాలో వెంకటేష్ గారితో ఆయన ఎప్పుడో ఆ క్యారెక్టర్ చేయించారు.?
    జాతిరత్నాలు లో, సంగారెడ్డి చించోరా గాళ్ళ గురించి ఇప్పుడు చూసారు, మరి "మధురానగరిలో …." ఆ చించోరగాళ్ళు.
    F2, F3, మంచి ఫ్యామిలీడ్రామాలు…. వీటికి తల్లి అంటే, ఆయన సినిమానే!! "పెళ్ళాం చెబితే వినాలి"
    నాపేరు సూర్యలో , ఒక అద్భుతమైన సైనికుడు అల్లు అర్జున్. అలాగే ఆవేశంలో రాజశేఖర్!!! గుర్తుండేది మాకే.
    ఇక భారత్ బంద్ – ఇప్పటికి పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాలలో కల్ట్. (ఆవు మీద భారత్ బంద్ అని రాయడం) చాలా గొప్ప స్టోరీ టెల్లింగ్.
    కార్తికేయ – 2 లో కృష్ణ లీల చూడబోతున్నాము. కానీ ఆ ద్వారకను ఎప్పుడో ఆయన దేవిపుత్రుడులో బంధించారు.
    అఖండలో అగోర అంటే, నార్త్ కూడా జై కొట్టింది. అరుంధతిలో మొదటసారి అగోర తెరమీద తీసుకొచ్చింది ఆయనే.
    ఇప్పుడు హీరోలను DIFFERENT CHARACTERIZATIONS లో చూపడం ఒక ఫాషన్. మరి తలంబ్రాలు, దొంగాట, 20వ శతాబ్దం!!! ఇలా ఎన్నో.

    ఇప్పుడు 2022 లో ఈ VFX TECHNOLOGY, ఈ VIRTUAL PRODUCTION TECHNOLOGY, యుగములో ఆయన ఉంటె, ఇండియా BIGGEST GROSSERS అన్ని ఆయన పేరు మీదే ఉండేవేమో!! కాదనలేము.
    సౌందర్య గారు, రమ్యకృష్ణ గారి మొదటి కలయిక – అమ్మోరు. అదే అమ్మోరు ఇప్పుడు రిలీజ్ అయితే, థియేటర్స్ కూ జనాలు రావడం కాదు, హారతి పల్లాలు మల్లి పట్టుకొచ్చేవారేమో. ఆయన జీవించివుంటే, అరుంధతి సీక్వెల్ వచ్చేదేమో. కానీ ఆయన లేరు.
    కానీ, ఆయన కూతరు మా గురుపుత్రి దివ్య తన దివ్య హస్తాలతో ఆయన లెగసి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. SAJID NADIAWALA వారి, "NADIAWALA GRANDSON ENTERTAINMENTS" లాగ మీరు ముందుకు వెళ్ళాలి.

  3. ఇప్పటి జనరేషన్ ఆంకర్స్ మీరు దర్శకుల గురించి రీసెర్చ్ చేసి ఇంటర్వ్యూ చేయండి!!!!ఇలా చిన్న చిన్న ప్రశ్నలు చేసి సమయం వృధ చేయొద్దు….