AB Venkateswara Rao Shocking Facts About CM YS Jagan Kodi Kathi Incident | TV5 News Digital

#tv5live #abvenkateswararao #cmjagan

Watch TV5 News LIVE :

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel’s notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
► TV5 News Live :
► Subscribe to TV5 News Channel:
►Our Website :
► Like us on Facebook:
► Follow us on Twitter:
► Follow us on Pinterest:

The team at Kodi Fire IPTV strongly suggests that you use a VPN at all times.
Be it for browsing, watching Kodi, watching IPTV or anything else – the one that we recommend is Hidden Router. They provide you with very fast speeds, that can reach over 400Mbps, and their VPN service is as low as $6 per month (when paid for 2 years)!
Grab your own Hidden Router and regain your online privacy now!

38 COMMENTS

  1. నిజాయితీ నీ నమ్ముకుని పనీ చేయండి చాలు…… దేవుడి ఆశీస్సులు మీకూ మీ కుటుంబానికి ఎల్లపుడూ వుంటాయి

  2. ఇంటలిజెన్స్ ఛీఫ్ పోస్ట్ లో ఉండి ఎవరూ చేయనటువంటి చీప్ పనులు చేసిన తమరు ఇతరులకు నీతులు చెప్పటం అసహ్యం గా ఉంది

  3. వాడిని అప్పుడే vizag లో ఈడ్చుకెళ్లి kgh లో వేసి వాడి బండారం మీడియాలో చోపితే ప్రజలు realoze అయ్యేవారు వాడు గెలిచేవాడు కాదు

  4. వీసారెడ్డి గాడు ఢిల్లీలో బ్రష్టు పనులు చేస్తుంటే,pk గాడి ఐప్యాక్ ద్వారా ap ని నాశనం చేస్తుంటే మైకం కమ్మినట్టు ఉన్నారు టీడీపీ పాలకులు

  5. Ser మిమ్మల్ని చూస్తుంటే యూనిఫామ్ మీద కొంచెం గౌరవం గా ఉంది ఆత్మ విశ్వాసం అంటే ఎలా ఉంటుందో మిమ్మలిని చూస్తే అర్థమవుతుంది

  6. నిజాయితీ గల ఆఫీసర్ మీద కక్ష సాధింపు చర్యలు!!!(తుగ్లక్ పాలనలో ఇంతకంటే ఏమి ఆశించగలం) అయ్యా పోలీస్ సంఘం వారు చూస్తున్నారా???? Worst government!!

  7. మీరు నిజాయితీ గల ఆఫీసర్ కాబట్టే వాడు అలా చేస్తున్నాడు వాడికి ఎంతసేపు కక్ష సాధింపులు తప్ప నీతి నిజాయితీ అనేది వాని ఇంట్లో లేదు వాని ఒంట్లో లేదు

  8. IPS అంటే మిలాగా ఉండాలి సార్ ఇప్పుడు ఉన్నారు కొంతమంది IPS, IAS లు ఎవరికోసం పని చేస్తున్నారో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుసు

  9. All IPS and IAS officers are all india merit persons why are you maintain unity for safe guard of public, not support any ruling party you have to do your duty without bias.. Just iam expecting unity among all bueracarts, do justice to public not support to any politicians

  10. Sir if IAS, IPS officers are harassed in such a way why the respective Associations are silent spectators without coming to the rescue of te victims. Does it mean they will not support the sincere honest hardworking people who is targeted without any reasons. Atleast now let these two Associations join together and sort out the issues.

  11. కడప కేసు సాక్షులను ప్రతి వ్యక్తి రక్షించడానికి ఎందుకు ముందుకు రావటం లేదు?

    ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నా ఎన్ని సాక్షాలు ఉన్నా ఏది ముందుకు వెళ్ళదు, పెద్దవాళ్లకు శిక్ష పడదు.

    పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలనే బానిస బతుకులతో ప్రజలు వాళ్ళను వాళ్లే మోసం చేసుకుంటున్నారు. మన ఓట్లతో గెలిచే వ్యక్తులు మన మధ్య చిచ్చు పెట్టి మన చేతే దోపిడీ దౌర్జన్యాలను చేయిస్తున్నారు. ప్రజలలో మార్పు రావాలి, ప్రజలు నాయకుల సభలను, పార్టీలను తిరస్కరించే రోజు వస్తేనే మంచి పాలన వస్తుంది.