నా కొడుకుని జైల్లోనే ..? కన్నీళ్లు పెట్టుకున్న శ్రీను తల్లి | Kodi Kathi Srinu Mother Emotional |




[matched_content]



The team at Kodi Fire IPTV strongly suggests that you use a VPN at all times.
Be it for browsing, watching Kodi, watching IPTV or anything else – the one that we recommend is Quad VPN. They provide you with very fast speeds, while keeping you protected. They can also unblock most streaming sites in the US and UK!!
Grab your own Quad VPN and regain your online privacy now!

17 COMMENTS

  1. నాయకుల మాట విని తప్పుడు పనులు చేసే వారు సామన్యుడైన,అధికారి అయినా తీరా ఆ పని చేయించిన వారు ఎవరు అనేది బయటపడుతుంది అని అనుమానం వస్తె ఆ నాయకుడు తప్పించుకుంటాడు.మీ అబ్బాయి తప్పు చేసే ముందు ఆలోచించుకొని వుండాలి.కానీ ఇపుడేమో మీడియా ముందు ఏడిస్తే ఎవరు ఏమీ చేయలేరు.మీరు చేయాల్సింది సుప్రీం కోర్టు చీఫ్ జడ్జీ ముందు పిటిషన్ వేసుకోవడం లేదా వుత్తరం రాయడం లేదా NIA వారి మీద లేదా NIA కోర్టు మీద మీడియా వాళ్ళకి ఐటెం దొరికింది అనే విధముగా ఒక సంఘటన జరిగే విధముగా చేయాలి.ఎంతసేపు ఎవరు ఎవరితో తిరుగుతున్నారు,ఏ నాయకుడి కొడుకు ఎవరితో వున్నారు,CBN జైలుకి వెళ్తాడా లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అనుకూలంగా,వ్యతిరేకంగా డిబేట్ పెట్టే ఛానెళ్లు,వైసీపీ నాయకుడి బైక్ మీద 3X3 మెరుగైన సమాజం కోసం తిరుగుతూ ఎటువంటి పక్షపాతం లేనట్లు నటించి అమరావతి ఆడవారిని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానిస్తూ పాటలు పాడే చానెల్ లో ఇటువంటివి వారికి అవసరం లేదు.ఎందుకో 3×3 చానెల్ రుషికొండ మీద కట్టిన రాజభవనం అతి పేద వాడు అయిన cm గారు ఎంత ఇరుకైన గదిలో వుండాలి అని,దాని ఫర్నీచర్,అయిన ఖర్చు గురించి కార్యక్రమాలు చేయడం లేదు.ఎందుకు?

  2. కోడికత్తితో రాజకీయ జగన్నాటకాలు ఆడిన , ఆడించిన , ఏ..1 అవినీతి నటనసూత్రధారి దీ గ్రేట్ జగన్ అధికారంలో ఉండగా కోడికత్తి శ్రీను జైలులోనుంచి బైటకు రావడం ఒక కలే జగన్మాయా రాజకీయాలకి బలైపోయిన అభాగ్యుడి మీద సానుభూతి చూపడం మినహ ఏమీ చేయలేము కాబట్టి జగను మాయని ఎవరూ కనిబెట్టలేరు దయచేసి ఆంధ్రప్రదేశ్ లోని మూర్ఖులైన పిచ్చి ప్రజలు జగన్మాయలో పడవద్దు పడ్డారో వాళ్లకి కోడికత్తి శీను గతే పడుతుంది 👈

  3. యందుకు తల్లి
    ఏడవకు
    సమాజం
    లో
    ఎలావుండాలో
    తెలియని
    కొడుకుని
    కన్నావు
    నీవు
    ఈవయసులో
    కూడా
    మనశాంతి
    లేఖుడా
    వుంటున్నారు
    నీ

    బాధలు
    అన్ని
    తీరి
    పోతాయ్
    నీవూ
    ఎ దీక్ష
    చేయవద్దు
    దేవుడు
    మీకు
    సహాయం
    చేస్తాడు
    ……