ఫస్ట్ టైం జగన్ పై నోరు విప్పిన కోడి కత్తి శ్రీను | Kodi Kathi Srinu Shocking Comments on Jagan

latest updates For
Subscribe To Telugu Today –

#KodiKathiSrinu #YsJagan #ViralVideo

The team at Kodi Fire IPTV strongly suggests that you use a VPN at all times.
Be it for browsing, watching Kodi, watching IPTV or anything else – the one that we recommend is Hidden Router. They provide you with very fast speeds, that can reach over 400Mbps, and their VPN service is as low as $6 per month (when paid for 2 years)!
Grab your own Hidden Router and regain your online privacy now!

29 COMMENTS

  1. ఎయిర్పోర్ట్ లోకి కోడి కత్తి తో ఎలా ఎంటర్ అయ్యాడు గురూ? వాడు airport లో ఎక్కడ పనిచేస్తున్నాడు?
    ఆయనకి ఇందులో పొలిటికల్ అడ్వాంటేజ్ జగన్ వచ్చేదేముంది. వాడికీ దూలెక్కి జగన్ గారిపై ఎటాక్ చేశాడా? వాడు వైసీపీ అభిమాని అని చెప్పగానే నమ్మేయాలా? ఇన్సిడెంట్ జరగంగానే అక్కడ అప్పటి DGP కి వెంటనే ఎలా తెలిసింది? పాపం నువ్వు చంద్రబాబు అభిమానిలాగ వున్నావ్. కుట్రలు చేయటం లో వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ప్రజలకు తెలుసు. నీ ముక్తాయింపు అక్కర్లేదు.

  2. Nuvvu nee lafoot matalu aapura babu, vadu dalithudu enti ra BC athanu, dalithudu ayithe evarinanayina kathi tho podavacha, nenu koda dalithudine ninnu vachi kathi tho podustha nuvvu silent ga untava, ninnu podisthe thelusthundi ra noppi

  3. కోడికత్తి శ్రీను జగన్ గారు అధికారములోకి రావాలనే ఉద్దేశముతో జగన్ గారి మీద దాడి చేశాడు ! అలాంటి వీరాభిమానికి బెయిల్ ఇప్పించేది పోయి ఇలా చేయటం దుర్మార్గం అనుకునే వారు ఒక లైక్ వేసుకోండి !