#karshakamitra #natukollu #countrychicken #countrychickenfarming #asil #aseel #aseelmurga #freerangechickens #freerangechickenfarming #poultry #poultryfarming #agriculture #farming #farmer
ఉద్యోగం కంటే నాటు కోళ్ల పెంపకం బాగుంది || High Profits in Asil Chicken Farming || Karshaka Mitra
నాటు కోళ్ల గిరాకీ నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో వీటి పెంపకం వివిధ రూపాల్ల రైతులకు, నిరుద్యోగ యువతకు లాభసాటిగా మారింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, పొట్టిపాడు గ్రామానికి చెందిన సుధీర్ సంవత్సరంనర క్రితం ఒక పుంజు ఐదు కోళ్లతో పెంపకం ప్రారంభించి నేడు ఏడాదికి 2 లక్షల ఆదాయం తీస్తున్నారు. ప్రస్థుతం ఈయన ఫామ్ లో కోళ్ల విలువ 5 లక్షలకు పైగా వుండటం విశేషం. ఆయిల్ పామ్ తోటలో నాటుకోళ్లను పెంచటం వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్థుతం జాతి పుంజుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
కర్షక మిత్ర వీడియోల కోసం:
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
కూరగాయల సాగు వీడియోల కోసం:
పత్తి సాగు వీడియోల కోసం:
మిరప సాగు వీడియోల కోసం:
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
నానో ఎరువులు వీడియోల కోసం:
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
YOUTUBE:-
FACEBOOK:-
TWITTER:-
TELEGRAM:-
Antha abadham brother
10 లక్ష రూపాయల పందాలు రెండు చేసిందా🤔
He is making viewer fools 😂
Best job
Anna phone number pettandi
👌👌👌👌👌
Don't post with waste thumbnails bro all your thumbnails are misguideding wrong and there no truth in that
Rate cheppala
Seendphui
10000 ki vesintav kani 1000000 antavu emi bro nijam cheppandi
Super 👌
If u do not get any diseases, u may earn 15-20k per month of u can sell 50 birds per month .. Do not believe in lakhs
Bro mundu shed baga kattandi bro
Shed baledhu kani meeru chala abaddalu chepthunnaru bro
Mothaniki thoka important bigilu😂😂
Super Brother
హాయ్ సార్ కోడి పొదుగు వేసిన గుడ్ల కు చీమలు వాడుతున్నాను సార్ పట్టకుండా చిట్కా చెప్పండి
High profit am unadav. Just for passion
You mobile number bro
ఒళ్లు ఒంగి కష్టపడి పనిచేసే వారికి దేవుడు సాయ పడతాడు బద్దకం బలిసి పడుకునేవాడు దరిద్రం లో మునుగుతాడు
దయచేసి ఇలాంటోల్లమాటలు విని ఈ ఫీల్డు లోకి రాకండి సంకనాకిపోవడం గ్యారంటీ వీటికి బదులు గొర్రెలు మేకలు మేపితే భవిష్యత్ బాగుంటుంది
Three brother inlow and a kasion brother inlow ess canvet s muslim sum do friendly sim giid to work
Name sajid nawab md tak uddin khan i so love anomils snd card
Childrence name upidif jehan mahmooda jehan md sartaj uddin khan pet names ahamedi safa saif 13 years 13ys10ys so hood licking childrence in this world one for one childrence only one eye in this world sapps punjabi bauffalo befallo
Darg faircolour big eyes thos was mentsil effect so darg mentail
Sum gorcas napalis 30 ys shrirnt and this city people's narayan guda polis station aria
పది లక్షల కోడి 50000 పందెం వేస్తావా
నీ పది లక్షల బ్రీడర్ నీ 10000కీ వాసే పుంజు తో చంపించేస్తా 😁
Selam breed ekkuva vunndhi bro nidhaggara
Anna naaku nee phone number pampi anna please
Kollu kavali naaku adress pettu anna
Kosuku kovadanki baguntai raaaa🙄🙄😌 breed dovlept chey 10 lc na inka Adi 10lc panda esey puju antv 😂😂😂
Sunsey koskondi😂😂
18 eggs AA
Nijam chepthe athalaki bro
pacha kaki breeder ki 2 years untadi
#7:05 abbras ki 1.5 month easy ga untadhi
mari punju ni yela puttindi bro ??