నా ఆహార విహారంలో ఆస్వాధించిన రుచులెన్నో.. కొన్ని మాత్రం నాకు ప్రత్యేకం.వాటిలో వకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామంలో శేషా రెడ్డి గారి అల్పాహార శాలలో లభించే కోడి కూర.
ఇప్పటివరకు ఆస్వాధించిన నోటి ప్రచారం ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ కూర. ప్రసార మాధ్యమం ప్రసారం దరిమిల మున్ముందు ప్రకాశం జిల్లా ప్రసిద్ధి పొందిన వంటకాల్లో ఊళ్లపాలెం కోడి కూర ప్రముఖమైన ఘనత పొందగలదని నా యొక్క నమ్మికను మీతో వ్యక్తం చేస్తున్నాను.
తయారీలో శేషా రెడ్డి గారికీ ఉన్న శ్రేష్ఠతతో పులుసుకి చేకూరిన జిలుగులతో కనువిందైన వీక్షణం లభిస్తే.మెత్తటి అట్టును అలా కోడి కూర కు జోడించి నోటికి అందించగానే తృప్తి కర ఆస్వాధన మనకు చేరుతుంది.శేషా రెడ్డి గారు వండిన తీరు విభిన్నం,ఆ రుచి అందిండం వారికే సొంతమైన సూత్రం.
అల్పాహారం యొక్క ఈ స్వభావమే.ప్రత్యేకతను సొంతం చేసింది.కనుకనే వేకువనే లభ్యమగు ఈ అల్పాహారం కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు నిత్యం.
చిరునామా:-ఊళ్ళ పాలెం, సింగరాయ కొండ మండలం, ప్రకాశం జిల్లా.
Meru chla chala baga matladuthunnaru sir
Yes ekkada tfn super gaa vuntodi
Maa friend valla annaya dhini nadipedi
Hyd Vundali
okka english వర్డ్ లేకుండా asalu e రోజులో matladam ante chala kastam asalu మీరు super ana garu
Good
Chala baga matladaru andi Danya vadhalu
ధన్యవాదములు సోదరా ,తెలుగు భాష అంతరించి పోకుండా ఉండాలంటే మీలాంటి వ్యక్తులు ప్రసార మాధ్యమాలలో అచ్చమైన తెలుగు లోనే మాట్లాడాలి
లోక్ నాధ్ అన్న నీ ప్రెజెంటేషన్ సూపర్ …
Ma telugu chadivyara bro… Chala svastanga… Vislaishanga chaibuthunara… 🤔🤔🙏🙏
Anna meeru Ongole lo unna Food feast buffet oka sari try cheyyandi. Food chala bhagundhi.
I stay in mumbai my Marathi friend told me how can Telugu be like Sanskrit his way of thinking towards Telugu is changed
SIR mee Voice SWEET Voice SIR
Oka english word kuda vadakunda chala baga chestunnaru.
Channel peru kuda telugu lo unte inka bagundedi
మీ దృశ్య రూపిక మొదటి సారి వీక్షించాను. ఆ కూర రుచి ఏమో గాను మీ తెలుగు బాష మాట్లాడిన విధానం చాలా రుచించింది. ఇలాగే మన మాతృ బాష ను ఇంత అద్భుతంగా పలుకుతూ భాసిల్లగలరు
google location pls
🙏👌👌👌
Mi telugu basha ki mugduni ayi ganta mariyu subscribe (telugu lo em antaro hmm) chestunanu
Me telugu kosame me channel subscription chesa
Voice superb!!!! Eenadu Annadaatha lo background voice needed anukunta!!!!
మీ యొక్క తెలుగు ఉచ్చారణ అద్భుతంగా ఉంది
Price enta bro
మీ యొక్క తెలుగు తో తెలుగును బ్రతికిస్తున్నారు బ్రో లోకనాధ్ గారు మీకు తిరుగు లేదు శేషారెడ్డి గారికికుడా
Ma inti pakane idi
అన్నా రేట్లు కుడా చెప్పండి
Very nice and good ankaring
Ana super resep
I love telugu language bell icon done sir 👍👍👍
చి మన బతుకు తెలుగోడు తెలుగులో మాట్లాడతుంటే మనం పొగడాల్సి వస్తోంది ,ఇది కదా దరిద్రం అంటే
Anna intha Manchiga telugu ela natladuthunnav dinamma ee english medium data valla telugu buthulu tappa maroti ravatle
Anna meeru chala baga telugu matladutunnaru
Cooking style also. Add
Super video and your talking super nenu telugu inta clear ga vinnaadam long time taruvata vinttuna super and cooking chesina bro super maku epudu epudu tinalani pincheyla undi I am coming soon in the hotel✌️✌️
Me Telugu ki ma mangideelu
Meru tayari vidanam chupiste. Baguntundi
మీ తెలుగు నుండి ఇంకా తెలుగు బ్రతికే ఉంది అనే నమ్మకం కలిగింది
అన్న మీరు tv లో anchor గ join అవాండీ అన్న వాళ్ల తెలుగు vinalekapothunnam
పులస చేప Gurichi Vivarincha గలరు
మీ గతృం చాల బావుంది
Suppar bro..
Pure Telugu…..
Bro you are looking tired and please have a shave bro I understand your hestic schedule
అనుకోకుండా ఈ రోజు అనగా 30-10-2021 తేదీ సింగరాయకొండ పెళ్లికి వెళ్ళాను. టిఫిన్ చేద్దామని అనుకుంటుండగా శేషా రెడ్డి గారి హోటల్ గుర్తొచ్చింది. మొదటిసారి వెళ్ళాను. చికెన్ రుచి చాలా బాగుంది. కడుపునిండా తిని మా ఆవిడకి కూడా పార్సిల్ కట్టించుకుని తిరిగి 170 కిలోమీటర్లు వచ్చాను.శేషారెడ్డి గారి రిసీవింగ్ బాగుంది.
Nice bro
Hi andi @foodbook memu ongole nundi oka roju vellamu but close undhi please valla number unte comment cheyyandi memu phone chesi velthamu 🙏
Me Telugu me free food naku avasaaram ledu
మీ తెలుగు అట్టు కోడి కూర లాగా బలే అమోగం గా ఉంది ,all the best brother