#Natu #Kodi #Chicks available ఇంక్యు బేటర్ యొక్క ప్రాముఖ్యత !ఒక్కరోజు నాటు కోడి పిల్ల ధర 38/| 9538987565,99639 55543 #CBNews #Nellore #Natufarm
నేను రోజు ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల తిరుగుతూ మీ అందరికి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను.
ఈ వీడియో ల్లో కొంతమంది రైతులు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు కాబట్టి అందరి నంబర్స్ నేను పెట్టడం లేదు. ప్రతి వీడియో ని మొదటి నుంచి చివరి దాకా చూసి వాళ్ళు చెప్పేది తెలుసుకోండి. ఎవరు కూడా ఒకరి చేతిలో మోసపోకూడదు అనేదే మా ఈ ఛానల్ ప్రయత్నం. మా ఈ చిన్న ప్రయత్నానికి మీరు అందరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను..
మీ CBNewsHyderabad యొక్క విన్నపము.
#CBNews #Agriinfo #DairyFarmers Subscribe
నా ఛానల్ ని #Subscribe చేయండి. మీరు Subscribe చేయడం వల్ల ఇచ్చే ప్రోత్సాహమే, నేను మరిన్ని మంచి వీడీయోలు మీ ముందుకు తేవడానికి నాకు బలాన్నిస్తుంది. మీరు #Subscribe చేయడం ద్వారా నన్ను మరింత ప్రోత్సహించినవారవుతారు. పైన ఇచ్చిన లింకు నొక్కి, నా ఛానెల్ పేజీలో రెడ్ కలర్ #Subscribe బటన్ నొక్కండి. అలాగే పక్కనున్న #Bell బటన్ నొక్కితే, ఎప్పటికప్పుడు నా లేటెస్ట్ వీడియో Updates మీకు వచ్చేస్తాయి.
మీ సలహాలు, సూచనలు, ఏమైనా తెలియ చేయాలనుకుంటే #9652324574 ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి.
50 chicks kavali bro
Kalavapudi
I want 50 chicks kavali
Hi Reddy good afternoon
Vijay Reddy garu it's possible Male Bird's only available?
50 kavali plz pampandi
Brother i am newly coming we have small sheep farm, so 50 chicks nalgonda town ku delivery evvagalara
I want bro
Bro I want 500 chicks kamareddy near Gundaram village delivery chestara
Address
బ్రదర్ ఈ విజయ్ రెడ్డి అనే వేక్తి దగ్గర దయచేసి ఎవ్వరు కూడా కోడి పిల్లలు కొనకండి వీడు చాలా మోసం చేస్తాడు నాటుకోడి పిల్ల అని చెప్పి గిరిరాజా వానరాజా బ్రెయిలర్ పిల్లలు మిక్స్ చేసి అమ్ముకొంటాడు వీడు చెప్పేవి అన్ని మంచిమాటలు చేసేవన్నీ వెదవపనులు వీడు మోసగాడు దయచేసి విజయరెడ్డి దగ్గర ఎవరు పిల్లలు కొనకండి నాకు కూడా చాలా మోసం చేసాడు ప్లీస్ 🙏🙏🙏🙏🙏
Anna naku chicks kavali
Sir I want 50 chiks
Anaa
I want one month chicks and cost entha brother
Anna e chicks not original breed this is mixed breed
Original breed 6 to 10 months paduthundhi harvest ki
E breed ki marketing lo rate ledhu
Naku 2 chicks kaavali
ఆన్న నాకు 100పిల్లలు కావాలి
ఎలా పంపించగలరు
సూర్యాపేట జిల్లా లోని మునగాల మండలం
No bro
Sir mekku egges ekkadanunchivastnayou